The State Education Department has released the final selection list for the AP Mega DSC. The officials have filled 15,941 posts out of 16,347 teacher vacancies in the DSC. The details of those selected have been made available on the Mega DSC website. The selection list will also be made available in the offices of the District Collector and District Education Officer. Due to unavailability of candidates in the respective departments, 406 posts were not filled. <br />ఏపీ మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. డీఎస్సీలో 16,347 ఉపాధ్యాయ ఖాళీలకు గాను 15,941 పోస్టులను అధికారులు భర్తీ చేశారు. ఎంపికైన వారి వివరాలను మెగా డీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక జాబితాను జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచనున్నారు. ఆయా విభాగాల్లో అభ్యర్థులు అందుబాటులో లేకపోవడంతో 406 పోస్టులు భర్తీ చేయలేదు. <br />#apmegadsc <br />#apmegadsc2025 <br />#dsc